Saturday, September 3, 2016

కరాగ్రే వసతే లక్ష్మీ (పేరడీ)


కరాగ్రే వసతే లక్ష్మీ (పేరడీ)


సాహితీమిత్రులారా!

పేరడీలలో కొన్ని చూచి ఉన్నాము
ఈ పేరడీ శ్లోకం చూడండి

నిద్రలేవగానే మొదట కుడిచేతిని చూచుకొని చెప్పే శ్లోకం ఇది

కరాగ్రే వసతే లక్ష్మీ
కరమధ్యే సరస్వతీ
కరమూలేతు గోవింద:
ప్రభాతే కరదర్శనమ్

ఈ శ్లోకానికి పేరడీ చూడండి

రాగ్రే వసతే లక్ష్మీ
రమధ్యే సరస్వతీ
రమూలేతు గోవింద:
ప్రభాతే ర దర్శనమ్

చూడండి ఈ శ్లోకంలో అల్పాక్షరాల స్థానంలో
మహాప్రాణాక్షరాలను ఉంచడం వల్ల ఎంత వ్యంగ్యంగా మారిందో

No comments: