Wednesday, September 7, 2016

పతంతి గిరయోహ్యపి



పతంతి గిరయోహ్యపి


సాహితీమిత్రులారా!


ఈ సంభాషణ గమనించండి

ప్రేయసి - ప్రియుల సంభాషణ -

ప్రియుడు - కిం కారణం స్తనద్వంద్వం పతితం బ్రూహిమే ప్రియే?
                    (ప్రేయసీ!  నీకుచములు ఒరిగిపోయినవేమి? )
ప్రేయసి -   పశ్యాధ: ఖననాత్ మూర్ఖ! పతంతి గిరయోహ్యపి!
                (మూర్ఖుడా! క్రింద త్రవ్వితే ఎంటి పర్వతాలైనా ఒరిగిపోతాయికదా!)

ఎంత చమత్కారంగా ఉందోకదా ఈ సంభాషణ.

No comments: