అపునరుక్త వ్యంజనం
సాహితీమిత్రులారా!ఒక పద్యం లేక శ్లోకం వచ్చిన హల్లు మళ్ళీరాకుండా(అపునరుక్తం) రాయడమే
అపునరుక్తవ్యంజనము అంటారు.
ఈ శ్లోకం చూడండి వచ్చిన హల్లు మళ్ళీ వచ్చిందేమో.
హతోచ్చండో ఢాఘ ఝాటావేల్లిదోషా మిళచ్ఛఠం
ఫణిశయ్యం రఙ్గనాథం భజే బుధ సుఖావకమ్
(అలంకారశిరోభూషణే శబ్దాలంకారప్రకరణం-20)
(క్రూరపాపులు అయిన రాక్షసులను హతమార్చిన వానిని,
నాగేంద్రునిపానుపుగా కలిగిన వానిని,
దేవతలకు జ్ఞానులకు సుఖములను కూర్చువానిని
శ్రీరంగనాథుని సేవిస్తాను.)
No comments:
Post a Comment