Thursday, June 1, 2017

ఆందోళికా బంధము


ఆందోళికా బంధము




సాహితీమిత్రులారా!

ఆందోళికా బంధానికే
పల్లకీ బంధము అని కూడ
అంటారు. ఆందోళికా బంధాలు చాల రకాలున్నాయి.
అందులో ఒక రకానికి చెందినది ఈ ఆందోళికా బంధము.
ఇది శ్రీమాన్ వైద్యం వేంకటేశ్వరా చార్యుల
సంపాదకత్వంలో వెలువడిన  తిరుమల
బుక్కపట్టణం అణ్ణయదేశిక విరచిత
చిత్రబంధమాలికా లోనిది.

స్రగ్ధరా వృత్తం-

శ్రీవిద్యాశాలివిద్వత్షితిపతి కృతివో వాసవా సత్ప్రసన్నాః
స్వారాడా రామజద్రుమనమనుమనో హర్షదాస్సత్ఫ లా ఢ్యాః
ద్వన్ద్వాన్యస్థైర్య సర్గాః హరిపదకమల ప్రేర్యమాణర్థిజాతాః
పాత్వస్మాన్భక్త కల్పాన సమరసకృపాపద్మినీ భాను మన్తః

ఇందులో ద్వ, తి, స రా, మ, హ, ర్య, క, స, మ
- అనే అక్షరాలు రెండు పర్యాయాలు వచ్చాయి బంధంలో
గమనించండి. పద్యాన్ని చూస్తూ బంధాన్ని చదవండి
విషయం పూర్తిగా అవగతమౌతుంది.



No comments: