ఆది - సోమ - మంగళ - బుధ
ఆది - సోమ - మంగళ - బుధ
సాహితీమిత్రులారా!
దత్తపది-
ఆది,
సోమ,
మంగళ,
బుధ - అనే పదాలు భాగవతార్థంలో
పూరించాలి.
సింహాద్రి శ్రీరంగముగారి పూరణ -
ఆదిలక్ష్మితో సరసంబులాడుశౌరి
సోమసుందరు డాగజేశుని మహార్తి
చెవులు సోకంగ మంగళ శ్రీనిగూర్ప
బుధ తతులు మెచ్చ రక్షింప బోయెవనికి
No comments:
Post a Comment