చిక్కు విప్పి చెప్పు చిన్నికృష్ణ!
సాహితీమిత్రులారా!
ఈ పొడుపు పద్యం
విప్పండి-
పండు చూచు నొకడు పండు తెచ్చు నొకడు
తినునొకండు మరియు తినుకు నొకడు
అనుభవ ఫలమేమొ అందరకందును
చిక్కు విప్పి చెప్పు చిన్నికృష్ణ!
సమాధానాలు -
పండు చూచు నొకడు - కళ్ళు
పండు తెచ్చు నొకడు - చేతులు
తినునొకండు - నోరు
తినుకు నొకడు - ముడ్డి
అనుభవ ఫలమేమొ అందరకందును - రక్తప్రసరణం
No comments:
Post a Comment