భోంచేసినట్టుండాలి
సాహితీమిత్రులారా!ఆరుద్ర సినీవాలి(పుట.-11)లో మంచి రచన ఎలా ఉండాలో వివరించాడు.
మంచి రచన చదివాక బాగా భోంచేసి నట్టుండాలి
కొంచెం బాధపడాలి చించుకొన్నట్టుండాలి
మనస్సుకి జ్వరం కావాలి ఒళ్ళు తిరగాలి
ఈ బాధలోంచే తేరుకొని బాగుపడాలి
ఈ లక్షణాలన్నీ ఏ కవిత్వానికి సంబంధింవని చూస్తే చిత్రకవిత్వానికి సరిపోతాయి.
No comments:
Post a Comment