Saturday, September 1, 2018

దీని భావమేమి దేవ దేవ


దీని భావమేమి దేవ దేవ




సాహితీమిత్రులారా!

ఈ పొడుపు పద్యం
విచ్చండి-

చమురు లేదు గాని చక్కంగ నుండును
పత్తి లేదు మరియు వత్తి లేదు
బుడ్డి లేదు మీట ముట్టంగ వెలుగును
దీని భావమేమి దేవ దేవ


సమాధానం - బల్బు

No comments: