Friday, April 6, 2018

మావారు చూస్తే మాటొస్తుంది


మావారు చూస్తే మాటొస్తుందిసాహితీమిత్రులారా!

ఈ పొడుపుకథను
విప్పండి-


1. నువ్వేమో రమ్మంటావు
    నేనేమో రావాలనుకొంటాను
    మావారు చూస్తే మాటొస్తుంది,
    రాత్రికయితే వస్తాను
    అంటే ఏమిటో చెప్పండి?


సమాధానం - నిద్ర


2. నూతిలోని పాము నున్నని పాము,
    పొడల పొడల పాము పొట్టి పాము,
    వాడవాడ పాము వాలైన పాము,
    పాముని పట్టుకొని రాగా మా అమ్మ వండి పెట్టె
    అంటే ఏమిటో చెప్పండి?సమాధానం - పొట్లకాయ

No comments: