కోడి కూత కొడుకుపుట్టె
కోడి కూత కొడుకుపుట్టె
సాహితీమిత్రులారా!
ఈ పొడుపుకథను
విప్పండి-
1. సందకాడ లగ్గమాయె
సాని పొత్తు గర్భమాయె
కోడి కూత కొడుకుపుట్టె
పొద్దు పొడవ పేరు కొచ్చె
ఏమిటో చెప్పండి?
సమాధానం - చల్ల కుండ
2. విప్పుడు వినోదగాడు,
ఎప్పుడూ తిరుగాడు,
కాదు బ్రాహ్మణుడు,
కలదు జంధ్యంబు
ఏమిటో చెప్పండి ?
సమాధానం - రాట్నం
No comments:
Post a Comment