Sunday, April 1, 2018

కాల్లు పంగటించి కమ్మంగ దించి


కాల్లు పంగటించి కమ్మంగ దించి




సాహితీమిత్రులారా!

ఈ పొడుపుకథను
విప్పండి-


1. కాల్లు పంగటించి
    కమ్మంగ దించి
    ఎత్తెత్తి కొట్టంగ
    ఏరు పారుతుంది
    ఏమిటో చెప్పండి?


సమాధానం - ఏతం


2. కాలూ చేయి లేదు కడుపు పెద్దది
    అంటుకుంటే మొర పెడుతుంది
    ఏమిటో చెప్పండి?


సమాధానం - మద్దెల

No comments: