Monday, April 2, 2018

కట్ట మీద కన్నె పడుచు


కట్ట మీద కన్నె పడుచు




సాహితీమిత్రులారా!



ఈ పొడుపుకథను
విప్పండి


1. కట్ట మీద కన్నె పడుచు
    కట్టకనే ఈనకనే 
    దుత్తడు పాలు యిస్తుంది
    ఏమిటో చెప్పండి?


సమాధానం - 
                        ఈతచెట్టు
                                       కల్లు

2.  ఎర్ర గుండేదేంది
    వేలు పెట్టే దేంది
   చూచు కొనే దేంది
   పెట్టు కొనే దేంది
    ఏమిటో చెప్పండి?


సమాధానం - కుంకుమ భరిణ

No comments: