Wednesday, April 25, 2018

నల్లగ వున్నా నన్నే కోరు


నల్లగ వున్నా నన్నే కోరు
సాహితీమిత్రులారా!


ఈ పొడుపుకథను
విప్పండి


1. నల్లగ వున్నా నన్నే కోరు
    మధ్యకు నన్ను నిలువున చీరు
    అగ్గిలేక రుచి పొందలేరు
    ఏమిటది చెప్పండి?సమాధానం - పొగాకు


2. నల్లా ఉంటుంది కాని నాగుపాము కాదు
    ఊగుతూ ఉంటుంది కాని ఉయ్యాల కాదు
    ఏమిటది చెప్పండి?


సమాధానం - జడ

No comments: