Monday, April 4, 2022

రామాభ్యుదయమ్ లోని ఏకాక్షర, ద్వ్యక్షర పద్యాలు

 రామాభ్యుదయమ్ లోని ఏకాక్షర, ద్వ్యక్షర పద్యాలు




సాహితీమిత్రులారా!

సంస్కృతంలో కూర్చబడిన రామాభ్యుదయమ్ లో కూర్చిన

ఏకాక్షర, ద్వ్యక్షర పద్యాలు గమనించండి-


ఏకాక్షరి - క కారంతో కూర్చబడినది

కౌకః కుకాం కుకే కాఙ్కకాకికాకో కకిం కకీ 

కైకాం కికే కకుం కౌకః కుకా కాక కకీః కుకః

                                                             (రామాభ్యుదయమ్ - 19 - 61)


ద్వ్యక్షరి -  ధ - ర అనే హల్లులతో కూర్చబడినది

ధీరధారాధరాధారరాధారోధధురాధురః

ధరాధరరోరోరోధారోధీరారారుధరాధరః

                                                                          (రామాభ్యుదయమ్ - 19-65)


2 comments:

Anonymous said...

veelaitE kRtikarta pEru, ee padyaala ardhaalu telupagalaru.

dhanyavaadaal

వినోదం - వికాసం said...

నమస్కారం మిత్రమా... మీరు ఇలాంటి మరిన్ని పోస్ట్ చేస్తారని ఆషిస్తూ... పూజారి కిషోర్...

Good Article Mosaic Photo Frame