కన్నడంలో ద్వ్యక్షరి
సాహితీమిత్రులారా!
కన్నడంలో మొదటి అలంకార గ్రంథంగా చెప్పబడే కవిరాజమార్గలో
చిత్రకవిత్వాన్ని గురించిన విషయాలునాన్నయి. దీన్ని రాష్ట్రకూటరాజైన
అమోఘవర్ష నృపతుంగుడు కూర్చాడు. దీనిలోని ద్య్వక్షరిని అంటే కేవలం రెండు వ్యంజనాలతోనే కూర్చిన పద్యం ఇక్కడ గమనించండి-
ಮಾನಿನೀ ಮುನ್ನಮಾಂ ನೀನೆ ನೀನಾ ನಿಂನನುಮಾನಮೊಂ
ಮಾನಮಾನಾನೆ ಮುಂನಂನೆ ಮಾನಮಾನನಮುಂನಿನಾ
మానినీ మున్న మాం నీనె నీనా నినంననుమానమొం
మానమానానె ముంనంనె మానమాననముంనినా
(కవిరాజమార్గ - 2 - 122)
ఇందులో రెండు హల్లులనే వాడటం జరిగింది అవి న, మ
గమనించగలరు.
1 comment:
సాహితీమిత్రులకు నమస్సులు ధన్యవాదాలు
ప్రతి పద్యానికి భావం చెప్పడం కష్టం
నాకు దొరికినవి పెద్దల దయతో మాత్రమే
నేను మీకు అందివ్వగంను దాదాపు గతంలో
పోస్ట్ చేసినవి అన్నీ భావంతోనే పోస్ట్ చేశాను
మీరు అడిగిన విధంగా చేయడానికి కూడా
ప్రయత్నిస్తాను. ధన్యావాదాలు
Post a Comment