Wednesday, December 18, 2019

కన్నడంలో నిరోష్ఠ్య చిత్రం



కన్నడంలో నిరోష్ఠ్య చిత్రం



సాహితీమిత్రులారా!

ఓష్ఠ్యం అంటే పెదవి. పెదవితో మాత్రమే పలికే వాటిని ఓష్ఠ్యాలు అని
పెదవులతో పలకని వాటిని అక్షరాలతో కూర్చిన వాటిని నిరోష్ఠ్యాలని అంటారు. ఇవి సంస్కృతంలోనే కాదు తెలుగులో, హిందీలో కూడా కనిపిస్తాయి. అలాగే కన్నడంలో కూడా ఉన్నాయి వాటిలో కొన్ని ఇక్కడ చూద్దాం........

ఇది కన్నడంలోని మదనతిలకం నుండి గమనించండి

ಖರಕಿರಣನ ತನಯನ ಖರ|
ಕಿರಣಕರ ದಶರಥನ ನಳನಜಳಜ ಜನಧರಾ ||
ವರನ ಶಶಧರನ ಚಕ್ರನ |
ಚರಿತೆಯೆ ನಿಜಚರಿತಮೆನಿಸಿದಾಶನನೊಲ್ಗುಂ ||

ఖరకిరణన తనయన ఖర
కిరణకర దశరథన నళినజళజ జనధరా
వరన శశధరన చక్రన
చరితెయె నిజచరితమెనిసిదాశననొల్గుం

చూశారుకదా ఇది చదివేప్పుడు పెదాలు కదిలాయా కదిలితే ఇది నిరోష్ఠ్యం కాదు.

1 comment:

ఏ.వి.రమణరాజు said...

ఆర్యా,
మొదట మీకు ధన్యవాదాలు.
మీరు చెప్పినది నిజమే కాని పూర్వకవులు
అలానే ప్రయోగించారు