Thursday, March 17, 2016

చిత్రకవితా ప్రపంచం

చిత్రకవితా ప్రపంచం


సాహితీమిత్రులందరికీ నమస్కారం.  
               కవిత్వం నాలుగు విధాలు అవి 
1. ఆశు కవిత్వం 
2. మధుర కవిత్వం 
3. చిత్ర కవిత్వం 
4. విస్తర కవిత్వం. 
ఇందులో చిత్ర కవిత్వ వివరాలతో కూడినది ఈ బ్లాగు దీన్ని చాలా కాలంగా ప్రారంభించాలని నేటికి భగవంతుని దయవలన, గురువుల ఆశీర్వాదంతో ప్రారంభించవీలైనది.మీరందరూ చదివి ఆనందించి మీ అభిప్రాయాలను తెలుపుతారని ఆశిస్తూ......... 
                                                                                                                      ఏ.వి. రమణరాజు  

3 comments:

కందుల వర ప్రసాద్ said...

రీ రమణరాజు గారికి నమస్కారములు.

తమరి బ్లాగు చాలా చాలా బాగుంది, తమరి బ్లాగు నికపై రోజూ చూడాలనిపిస్తుంది. తమరి కృషి సర్వదా అభినందనీయం, శ్రీ కంది శంకరయ్య గారి దయ వాల్ల నేను తమరి బ్లాగును చూచు బాగ్యం కలిగింది. తప్పక నా అభిప్రాయం తెలిపెదను.

కందుల వరప్రసాద్

కందుల వర ప్రసాద్ said...

శ్రీ రమణరాజు గారు నన్ను మన్నింప ప్రార్థన శ్రీ కి బదులుగా రీ వచ్చింది. టైప్ చేసినపుడు శ్రీ ఉంది కాఫీ జేసి నపుడు రీ వచ్చింది

nisapati said...

రామరాజు గారూ,
చతుర్విధ కవిత్వాలలో విస్తారం ఒకటన్నారు. అలాగే విస్తారం ఒక కావ్యం దోషమంటున్నారు
అసలు విస్తర కవిత్వం అంటే ఏమిటో కొంత వెలుగు ప్రసరింప చేయగలరా. నిశాపతి