ఇతర భాషల్లో ఏకాక్షరి
సాహితీమిత్రులారా!
ಶ್ಲೋ. ನಿನ್ನಿ ನೇನಿನ್ನ ನಾನನ್ನ |
ನಿನ್ನ ನೆನ್ನ ನನೂನನಂ||
ನುನ್ನ ನೈನನ್ನ ನೈನೇನೇ|
ನೆನಿನ್ನನ್ನಂ ನಿನ್ನೆ ನಾನುನಂ||
(ಕಾವ್ವಾವಲೋಕನಂ - 8 - 584)పై కన్నడ శ్లోకానికి తెలుగులిపి
శ్లో. నిన్న నీనిన్న నానన్న
నిన్ననెన్న ననూననం
నున్న నైనన్న నైనేనే
నెన్నిన్నం నిన్నెనానునం
హిందీలో లేఖరాజకవి రచిత "గంగాభరణ్ "లోని ఏకాక్షరి.
No comments:
Post a Comment