క్రమస్థసర్వవ్యంజన చిత్రం
సాహితీమిత్రులారా!
క్రమంగా క- వర్ణం మొదలు హ - వర్ణం వరకు ఉన్న
అన్ని హల్లులను ఉపయోగించి రచించిన వర్ణచిత్రం
ఈ క్రమస్థ సర్వవ్యంజనం.
కన్నడంలో మురిగా గురుసిద్ధన తన
శివలింగషట్పది లో కూర్చారు దాన్ని గమనించండి
ಕರಿವೈರಿ ಖಟ್ವಾಂಗಿ ಗಳಿತಾಘ ಙವಿಭೀದಿ
ಚರಭುಕ್ತ ಛಂದ್ಯದ ವಿರಾಶಿ ಜನಿಸಂಹಾರಿ
ಝರಿಪು ಞವಿರಾಜಿ ಗಂಗಾಜೂಟ ಸಿತಿಕಂಠ ನಿಬಿಡದೃಢ ಸುಪ್ರವೀಣ
ತರಣಾಬ್ಜ ಮೌಲಿ ಜಿನ್ನಾಥ ನಾದವಿನೋದಿ
ಧರಿತೇಷ್ಟನಮಿತಾಹಿಪ ಫಣಾಹಿ ನೃತ್ಯಬಹು
ಭರಿತಾಮಯಧ್ವಂಸಿ ರಲವಮಿತ್ರಾಕ್ಷ ಶಷದಾಯಿ ಸಪಿತ ಪ್ರಹಸಿತಾ
కరివైరి ఖట్వాంగి గళితాఘ ఙభీది
చరుభుక్త ఛంద్యద విరాశి జనిసంహారి
ఝరిపు ఞవిరాజి గంగాజూట సితకంఠ నిబిడదృఢ సుప్రవీణ
తరుణాబ్జ మౌలి జిన్నాథ నాదవినోది
ధరితేష్టనమితాహిప ఫణాహి నృత్యబహు
భరితామయధ్వంసి రలవమిత్రాక్ష శషదాయి సపిత ప్రహసితా
ఇందులో క్రమస్థముగా హల్లులు ఉన్నాయి గమనించండి-
ಕರಿವೈರಿ ಖಟ್ವಾಂಗಿ ಗಳಿತಾಘ ಙವಿಭೀದಿ
ಚರಭುಕ್ತ ಛಂದ್ಯದ ವಿರಾಶಿ ಜನಿಸಂಹಾರಿ
ಝರಿಪು ಞವಿರಾಜಿ ಗಂಗಾಜೂಟ ಸಿತಿಕಂಠ ನಿಬಿಡದೃಢ ಸುಪ್ರವೀಣ
ತರಣಾಬ್ಜ ಮೌಲಿ ಜಿನ್ನಾಥ ನಾದವಿನೋದಿ
ಧರಿತೇಷ್ಟನಮಿತಾಹಿಪ ಫಣಾಹಿ ನೃತ್ಯಬಹು
ಭರಿತಾಮಯಧ್ವಂಸಿ ರಲವಮಿತ್ರಾಕ್ಷ ಶಷದಾಯಿ ಸಪಿತ ಪ್ರಹಸಿತಾ
కరివైరి ఖట్వాంగి గళితాఘ ఙభీది
చరుభుక్త ఛంద్యద విరాశి జనిసంహారి
ఝరిపు ఞవిరాజి గంగాజూట సితకంఠ నిబిడదృఢ సుప్రవీణ
తరుణాబ్జ మౌలి జిన్నాథ నాదవినోది
ధరితేష్టనమితాహిప ఫణాహి నృత్యబహు
భరితామయధ్వంసి రలవమిత్రాక్ష శషదాయి సపిత ప్రహసితా
3 comments:
శివలింగషట్పది లక్షణములు వివరించగలరు.
ఆర్యా
మొదట మీకు ధన్యవాదాలు
శివలింగ షట్పది లో రెండు పదాలున్నాయి.
షట్పది అంటే ఆరు పాదాలుగల ఛందస్సు
శివలింగ షట్పది అంటే
షట్పది ఛందస్సు లో శివుని స్తోత్రం చేయడం
విరాశి అంటే అర్థం తెలుపగలరు 🙏🏻
Post a Comment