Friday, March 30, 2018
కుచ్చిల్లెత్తు - గూటం గొట్టు
కుచ్చిల్లెత్తు - గూటం గొట్టు
సాహితీమిత్రులారా!
ఈ పొడుపుకథను
విప్పండి
1. కుచ్చిల్లెత్తు
గూటం గొట్టు
ఏమిటిది చెప్పండి?
సమాధానం -
గొడుగు
2. కొంటారు, వండుతారు,
తినకనే పారేస్తారు
ఏమిటో చెప్పండి?
సమాధానం -
కరివేపాకు
1 comment:
Anonymous said...
చిన్న దానికి చిన్న బొక్క పెద్ద దానికి పెద్ద బొక్క పెద్ద దానికి బొక్క లేదు
October 20, 2024 at 4:53 PM
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
చిన్న దానికి చిన్న బొక్క పెద్ద దానికి పెద్ద బొక్క పెద్ద దానికి బొక్క లేదు
Post a Comment