Tuesday, August 1, 2017
రాట్న బంధం
రాట్న బంధం
సాహితీమిత్రులారా!
బోడివాసుదేవరావు
గారి
చిత్రమంజరి
లోని బంధం ఇది-
ఇది కందపద్యంలో కూర్చబడినది-
శ్రీరమణా! నాగశయన!
నారాయణ! వరద! కంజనయనా! కృష్ణా!
వీరవర! వీనతురగా
సారస నాభా! హరీ! వెసన్ నను గనుమా!
ఈ పద్యం చూస్తూ బంధం చదవండి
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment