Monday, August 28, 2017

ఏకాక్షర కందము - ద్వ్యక్షర గీతము


ఏకాక్షర కందము - ద్వ్యక్షర గీతము




సాహితీమిత్రులారా!


బుక్కపట్టణ రాఘవాచార్య కృత
శ్రీకువలాశ్వ విజయములోని
పంచమాశ్వాసమునుండి-

ఏకాక్షర కందము-
- అనే హల్లును మాత్రమే ఉపయోగించి కూర్చబడినది

నానను నానిన నానను
నేనని నూని నను నిన్ను నేనన్నను నా
నా నేనను నున్ననో నా
నేనె ననున్నాను నెన్న నీనను నానన్ (5-69)
(ఇందులో మూడవ పాదంలో గణభంగం జరిగినది
ముద్రణా దోషము కావచ్చు)

ద్వ్యక్షర గీతము-
ల, - అనే రెండు హల్లులను ఉపయోగించి కూర్చబడినది

లావు వోవు లే లేవెవలా లి
వేవోలె వావేవలే
వాలు వీలు వోవాలు వీలీవే
లే లీల వీవు లోవి వోలె (5-71)






No comments: