Saturday, July 24, 2021

రెండు హల్లుల పద్యం

 రెండు హల్లుల పద్యం




సాహితీమిత్రులారా!



భారవి కిరాతార్జునీయం ను తెలుగులో అనేకులు కూర్చారు

భువనగిరి విజయరామయ్యగారు కూర్చిన ఆంధ్రకిరాతార్జునీయంలో

శివ అర్జునుల శరయుద్ధం సమయంలో కూర్చిన రెండుహల్లుల పద్యం

ఇక్కడ గమనిద్దాం-


చూచి చొచ్చి చేరి రేచి చిచ్చై చా

చారురుచి చించి చీరి చీరి

రాచ చర్చ చెంచ! రారోరి రారంచు

రాచె చ్చ చెచ్చన్ జరించి

(ఆంధ్రకిరాతార్జునీయం - తృతీయభాగం- 15 సర్గ- 38)

ఇందులో కేవలం చ- అనే 

రెండు హల్లు మాత్రం ఉపయోగించి 

కూర్చడం జరిగింది.

No comments: