త,థ,ద,ధ,న - లతో పద్యం
సాహితీమిత్రులారా!
కేవలం
తవర్గంలోని
త,థ,ద,ధ,న - అనే 5 అక్షరాలతో
మాత్రమే కూర్చబడ్డ పద్యం
తవర్గ పద్యం.
ఇది
హరవిజయంలోనిది.
తథా దధా 2నో తనుతాం నిధీనాం ధూతాననో 2 నూనధునీ ననాదః
తేనైధితానాం నిధనం తదానీం నూనం న తేనే న ధనాధినా ధః
గమనించండి ఇందులో
త,థ,ద,ధ,న -లు తప్ప వేరేమైనా ఉన్నాయేమో?
1 comment:
Thank you for your great service to Telugu and Telugu fans.
I request you to kindly add an explanation to such difficult postings,since an average Telugu person cannot easily understand them.Then we take greater interest.
Thanks and best regards.
Post a Comment