కన్నడంలో త్య్రక్షరి
సాహితీమిత్రులారా!
త్య్రక్షరి అంటే కేవలం మూడు వ్యంజనాలతో
ఒక పద్యాన్ని గాని శ్లోకంగాని వ్రాయడం.
కన్నడంలో అమోఘవర్ష నృపతుంగుడు
కూర్చిన కవిరాజమార్గలోని త్య్రక్షర చిత్రం -
ನಾದಭೇದನನಾದಾನಾ ನಾದಾನಾದದನೋದನಾ
ನಾದನೋದದನಾದನಾ ನಾದನಾನದಭೇದನಾ
(ಕವಿರಾಜಮಾರ್ಗ - 2- 112)
నాదభేదననాదానా నాదానాదదనోదనా
నాదనోదదనాదనా నాదానానదభేదనా
(కవిరాజమార్గ - 2- 112)
ఇందులో కేవలం ద,న,భ- అనే మూడు వ్యంజనాలను
ఉపయోగించి కూర్చబడినది.
1 comment:
Ma is also there.
Post a Comment