Thursday, January 6, 2022

ఈ పద్యానికి అర్థం చెప్పండి

 ఈ పద్యానికి అర్థం చెప్పండి
సాహితీమిత్రులారా!14వ శతాబ్దంలో కొండవీటిని పాలించిన కుమారగిరిరెడ్డి కి మంత్రి 

అయిన కాటయ వేమనపై చెప్పిన పద్యం ఇది ఈ పద్యానికి అర్థం చెప్పండి-

మానుషదానమానబలమానిత ధర్మరమా! మనోజ్ఞరే

ఖానుతభూతి విత్తములఁ, గాటయవేమన పోలు; వాసవిన్

వానివిరోధి వానివిభు వానివిపక్షుని వాని యగ్రజున్

వానిమఱంది వానిసుతు వానియమిత్రుని వానిమిత్రునిన్


ఈ పద్యానికి అర్థం కామెంట్స్ లో వ్రాయగలరని మనవి.

No comments: