ఘంటాశతావధానం
సాహితీమిత్రులారా!
శతఘంటావధానం అంటె ఒక గంటలో
నూరు శ్లోకాలను ఆశువుగా చెప్పడం
ఇది జరిగిన సంఘటన గురించి చెప్పిన విషయం-
బాలసరస్వతి_
శ్రీమాన్ తిరుమల బుక్కపత్తనం
_*శ్రీనివాసాచార్యులవారు*_
*ఘంటాశతావధానం*
అంశం:వజ్రనాభచరితం
స్థలం:గ్రంథాలయం,ప్రొద్దుటూరు
తేది 08-9-1901
సభాధ్యక్షులు సి.సుబ్రహ్మణ్య అయ్యర్ బి.ఎ;బి.ఎల్
డిస్ట్రిక్ట్ మున్సిఫ్
.....
విశిష్ట అతిథి:ధన్నవాడరాఘవాచార్య
సంస్కృతపాఠశాలా ప్రధానోపాధ్యాయ
.....
ప్రారంభం--
శ్లో.అస్తిపురీ సురనగరీ
పరిహాసకరీ గరీయసీ విభవై,
వజ్రపురీతి ప్రథితా
ధరాతరుణ్యా విభూషణం కిమపి.
... .... .... .... .... ...
... .... .... ..... .....
ముగింపు---
శ్లో.ఇతిచతురతానాం- ప్రొద్దుటూరు స్థితానాం
సదసి సపది దత్తం- కించిదాలంబ్యవృత్తం,
శతమతనుత పద్యా- న్యేకఘంటాంతరాళే
నిపుణఫణితి సాంద్ర- శ్శ్రీనివాసః కవీన్రః.
సమ్పూర్ణమిదమనుష్టుప్ సంఖ్యాయా
శతసంఖ్యాకశ్లోక ఘటితం
*వజ్రనాభఘంటాశతమ్*
.....
BrahmaSri Srinivasa chaetulu, Pandit of ATMKUR SAMSTHA NAM,
NijamsDominions known as BALASARASTI and GHANTA SATA PADYA GRANDHA NIRMATA was pleased to under-
take to compose a hundred Stanzas in an hour, and at a Meeting of the Elite Productie On 8th September 1901 in the Reading room, he composed Extempore in elegant and scholarly Sanskrit in the Arya- metre the stipulated number of Slokam that was proposed by Audience. It was a rare intellectual treat :and it gives me much pleasure to announce the fact.
C.Subramanya Aiyar B.A,B.L;
District Munsiff,
Proddutur.
President,reading room,
Proddutur.
______
ప్రొద్దుటూరునగరస్థ సంస్కృత పాఠ శాలా ప్రధానోపాధ్యాయ శ్రీమద్ధన్నవాడ
రాఘవాచార్య విరచితౌ ప్రశంసాశ్లోకౌ.
శ్లో.శ్రీశైలవంశ కలశోదధి పూర్ణచన్ద్ర
శ్శ్రీవాసదేశికమణిర్విబుధాగ్రగణ్యః,
శ్రీప్రొద్దుటూరునగరేవిదుషాంసమాజే
ఘంటాశతం వ్యరచయ న్నిరవద్య
పద్యమ్.
శ్లో.ప్రచురరసవికాసా-సాధ్వలంకారవృత్తి
స్సురుచిరసమరీతి-సద్గుణాక్రాన్తమూర్తిః,
విషయభృశమనోజ్ఞా-లాల్యతేమౌళినాసౌ
కృతిరఖిలసుదృగ్భి-ర్మల్లికామాలికేవ.
-------
చెన్నపురీ మధ్య విద్యోతమానాయాం ఆనందముద్రాక్షరశాలాయాం
సమ్ముద్ర్య ప్రకాశితా విజయతాం శోభకృద్వైశాఖ శు.పంచమి.
మద్రాసు లైబ్రరిలో పూర్తిగా నకలు చేసుకున్నవారు,
ప్రస్తుతం సమర్పించినవారు:
వైద్యంవేంకటేశ్వరాచార్యులు
No comments:
Post a Comment